బలూచిస్తాన్ వాదులు పాక్ ఆర్మీ పైన ఎందుకు దాడి చేస్తున్నారు? ఇండియా పాక్ ఉద్రిక్తతల వేళ బలూచిస్తాన్ వాసులు ఇండియాకు ఎందుకు మద్దతుగా మాట్లాడారు? పాకిస్థాన్ భూభాగంలోనే బలూచిస్తాన్ ఉంది. అయినా వారు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.