తల్లికి వందనం పథకం అంటే ఏమిటో తెలుసా..?

67చూసినవారు
తల్లికి వందనం పథకం అంటే ఏమిటో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమమే తల్లికి వందనం పథకం. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివినా, ప్రతి బిడ్డకు ఈ మొత్తం వస్తుంది. ఉదాహరణకు, ముగ్గురు పిల్లలుంటే రూ.45,000 జమవుతుంది. ఈ డబ్బును చదువు ఖర్చులు (ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్, రవాణా) కోసం ఉపయోగించవచ్చు.

సంబంధిత పోస్ట్