ఆరోగ్యానికి ఏ ఉల్లిపాయ మంచిదో తెలుసా?

82చూసినవారు
ఆరోగ్యానికి ఏ ఉల్లిపాయ మంచిదో తెలుసా?
భారతీయ వంటల్లో ఉల్లిపాయ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉల్లిపాయ లేకుండా వంట చేయడం చాలా కష్టం. అయితే మనకు మార్కెట్‌లో తెల్ల ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయలు అందుబాటులో ఉంటాయి. అయితే రెండిటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాగా ఎర్ర ఉల్లిపాయ కంటే తెల్ల ఉల్లిపాయ మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఎక్కువగా నీరు, చక్కెర శాతం ఉంటుందట. క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్లను నియంత్రిస్తాయి.

సంబంధిత పోస్ట్