దేశంలో రిచెస్ట్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

74చూసినవారు
దేశంలో రిచెస్ట్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
సినీరంగంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. హీరోలకు ఒక్క సినిమా హిట్ అయితే పారితోషికం అమాంతం పెరిగిపోతుంది. కానీ హీరోయిన్లకు ఎన్ని హిట్ మూవీస్ చేసినప్పటికీ హీరో రేంజ్ రెమ్యునరేషన్ రాదు. కానీ దేశంలో ఏటా సంపన్నుల జాబితాను వెల్లడించే ‘హురున్ ఇండియా’ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ జూహీ చావ్లా చోటు సంపాధించారు. ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.4600 కోట్లు. అమితాబ్, షారుఖ్, సల్మాన్ కంటే అత్యధిక ఆస్తులు సంపాదించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్