స్వచ్ఛంద సేవను ప్రోత్సహించేందుకు ఎయిడ్స్ వ్యాక్సిన్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1984 నుంచి స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్‌పై పోరాడుతున్నాయి. ఈ రోజున HIV సోకినవారికి వ్యాక్సిన్ పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వచ్ఛంద సంస్థలు, ఆరోగ్య కార్యకర్తలు, ఎయిడ్స్ ట్రీట్‌మెంట్‌లో నిమగ్నమై ఉన్నవారు, HIV సంక్రమణ నివారణలో నిమగ్నమైన కార్యకర్తలను గౌరవించడానికి కూడా ఈ రోజు జరుపుకుంటారు.