గంగా జలాన్ని కాశీ నుంచి ఇంటికి ఎందుకు తీసుకెళ్లరాదో తెలుసా?

68చూసినవారు
గంగా జలాన్ని కాశీ నుంచి ఇంటికి ఎందుకు తీసుకెళ్లరాదో తెలుసా?
కాశీలోని మణికర్ణిక & హరిశ్చంద్ర ఘాట్‌లలో నిరంతరం దహన సంస్కారాలు జరుగుతుంటాయి. దీంతో ఈ నీటిలో అధిక స్థాయిలో బూడిద, అస్తికలు, అవశేషాలు కలుస్తాయి. దహనం చేసిన వారి ఆత్మ, అవశేషాలు ఇక్కడి గంగా జలంలో ఉంటాయని, ఈ నీటిని ఇంటికి తీసుకెళ్లడం వల్ల వారి మరణం- పునర్జన్మ చక్రానికి అంతరాయం కలిగి, ఆత్మ మోక్షాన్ని పొందకుండా నిరోధిస్తుందని చెబుతారు. హరిద్వార్ నుంచి గంగా జలాన్ని ఇంటికి తీసుకెళ్లడం మంచిదని అంటారు.

సంబంధిత పోస్ట్