'అర్థమైందా రాజా?'.. జగన్‌కు లోకేష్ కౌంటర్

51చూసినవారు
'అర్థమైందా రాజా?'.. జగన్‌కు లోకేష్ కౌంటర్
AP: చంద్రబాబే మహిళలను అవమానించారంటూ జగన్ చేసిన ట్వీట్‌కు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. "మీ కపటత్వం చూస్తే నాకు నవ్వొస్తోంది. నాకు కాలేజీ జీవితం ఉంటే మీకు జైలు జీవితం ఉండేది. నాకు క్లాస్‌మేట్స్ ఉంటే, మీకు జైల్‌మేట్స్ ఉండేవారు. అర్థమయ్యిందా రాజా? మహిళలను గౌరవించేలా నన్ను పెంచారు. మీరు మీ తల్లిని, చెల్లిని బయటకు వెళ్ళగొట్టి.. కోర్టుకు లాగి, మీ మీడియా ద్వారా వారి వ్యక్తిత్వాన్ని హత్య చేయిస్తున్నారు." అని లోకేష్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్