తమలపాకుతో చుండ్రు దూరం అవుతుందా?

50చూసినవారు
తమలపాకుతో చుండ్రు దూరం అవుతుందా?
చుండ్రు పెరిగిపోతే జుట్టు రాలడం కూడా మొదలువుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఎన్ని షాంపూలు వాడినా ప్రయోజనం ఉండదు. అయితే చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు తమలపాకులు చాలా హెల్ప్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తమలపాకు పేస్ట్‌ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు తగ్గిపోతుందట.

సంబంధిత పోస్ట్