స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా?

75చూసినవారు
స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా?
రోజుకు ఒకటి లేదా రెండు స్వీట్లు, చక్కెర పానీయాలు తాగినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు 26 శాతం మేర పెరుగుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. స్వీట్లు, డ్రింక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయని, సుదీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే ఇన్సులిన్ నిరోధకత వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి షుగర్ వ్యాధి బారిన పడతారని చెప్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్