ఐపీఎల్‌కు వెళ్లొద్దు: జాన్సన్

76చూసినవారు
ఐపీఎల్‌కు వెళ్లొద్దు: జాన్సన్
IPL-2025 తిరిగి మొదలవుతున్న నేపథ్యంలో ఈ మెగా లీగ్‌కు విదేశీ ప్లేయర్లు దూరంగా ఉండాలని ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ సలహా ఇచ్చాడు. ‘క్రికెట్‌లో ఎంత డబ్బులు వచ్చినా అది జస్ట్ ఒక క్రీడ మాత్రమే అని ఆటగాళ్లు గుర్తుంచుకోవాలి. నేనైతే మిగతా మ్యాచులు ఆడటానికి కచ్చితంగా వెళ్లను. డబ్బు కన్నా ప్రాణం, భద్రత చాలా ముఖ్యం’ అని జాన్సన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం జాన్సన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

సంబంధిత పోస్ట్