AP: ఇంటర్ సెకండియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల ప్రాక్టికల్స్ హాల్ టికెట్లను విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వెబ్‌సైట్: htttps://bie.ap.gov.in/ లేదా ప్రభుత్వ వాట్సప్ సర్వీస్ ‘మన మిత్ర’ (95523 00009) ద్వారా హాల్ టికెట్ తీసుకోవచ్చన్నారు. హాల్ టికెట్ నంబర్, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.