వరకట్న వేధింపులు.. వివాహిత బలి

68చూసినవారు
వరకట్న వేధింపులు.. వివాహిత బలి
AP: వరకట్న వేధింపులతో వివాహిత బలైంది. ఈ ఘటన విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంధువుల సమాచారం ప్రకారం.. ఢిల్లీశ్వరి అనే మహిళ పెళ్లి సమయంలో రూ.18 లక్ష్క్షలు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. మళ్లీ రూ.6 లక్షలు అడగగా.. అది కూడా ఇచ్చారు. కానీ వరకట్నం కోసం అత్తింటి వేధింపులు ఎక్కువ అయ్యాయి. దాంతో ఢిల్లీశ్వరి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్