బీరుకు క్యాన్సర్‌ను అడ్డుకోగలిగే శక్తి కూడా ఉందట. అది పెద్దపేగు, కాలేయ క్యాన్సర్ కణాలను అడ్డుకుంటుందట. బీరు కాలేయానికి మంచిది కాదని చెబుతారు. అయితే, బీరును మితంగా తాగేవారికి మాత్రం మంచిదేనట. బీరులో ఉండే క్సాంతోహోమోల్ కాలేయానికి మేలు చేస్తుందట. బీరు గుండెకు కూడా మేలు చేస్తుందట. వారానికి ఒక సారి ఆరు పింట్ల కంటే తక్కువగా, మీడియం స్ట్రాంగ్ బీరు తాగితే హార్ట్ సమస్యలే ఉండవట. బీరు మధుమేహులకు మంచిదేనట.