హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ముగ్గురు విదేశీయులు అరెస్ట్

79చూసినవారు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ముగ్గురు విదేశీయులు అరెస్ట్
TG: హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.1.60 కోట్ల విలువైన 1300 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకుని ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌తో  కలిసి లంగర్ హౌస్, హుమయూన్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్