తండేల్ పాటకు స్టెప్పులేసిన డీఎస్పీ, చందు మొండేటి (వీడియో)

57చూసినవారు
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహించగా… దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ మూవీలోని ఒక పాటకు చందు, దేవి శ్రీ ప్రసాద్ ఫైనల్ కాపీ చూశాక తన స్టూడియోలో స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్