దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎంగేజ్మెంట్!.. వీడియో వైరల్

84చూసినవారు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా వారు తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. వారికి సంబంధించిన చిన్న విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ ఉంగరాలు తొడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వారికి ఎంగేజ్మెంట్ అయిందా ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్