చైనాలో భూకంపం

67చూసినవారు
చైనాలో భూకంపం
చైనాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మయన్మార్ (బర్మా), చైనాలోని యునాన్‌లోని బావోషాన్ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్