పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
అనపర్తిలో శుక్రవారం రాత్రి జరిగిన పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్య నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనకు, గూడూరు శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు, పద్మశాలీల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్