ఆంజనేయుడికి 8000 బూరెలను సమర్పించిన నల్లమిల్లి

65చూసినవారు
అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన పులగం తిరుమల రెడ్డి, శాంత, కొవ్వూరి రామ రెడ్డిలు అనపర్తిలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందాలని మొక్కుకున్నారు. దాంట్లో భాగంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 8000వేల బూరెలను ఆంజనేయస్వామికి నల్లమిల్లి అందజేశారు.

సంబంధిత పోస్ట్