ఏఎన్ఎం పై చర్యలు తీసుకోవాలి

55చూసినవారు
ఏఎన్ఎం పై చర్యలు తీసుకోవాలి
నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలోని పిహెచ్సి కేంద్రం వద్ద ఆశావర్కర్లు చేపట్టిన ధర్నా సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది. స్థానిక ఏఎన్ఎం దుర్గాదేవి ఆశావర్కర్లను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. చర్యలు తీసుకోకపోతే సమ్మె మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.