నల్లజర్లల్లో ఎమ్మెల్యేకి అంగన్వాడీల వినతి

63చూసినవారు
నల్లజర్లల్లో ఎమ్మెల్యేకి అంగన్వాడీల వినతి
నల్లజర్లల్లో అంగన్వాడి టీచర్స్ సిబ్బంది గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును కార్యాలయంలో అంగన్వాడి టీచర్స్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. వారికి తల్లికి వందనం పడకపోవడంపై అంగన్వాడీ టీచర్స్ సిబ్బంది ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకువెళ్లారు. తమ సమస్యను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామని మద్దిపాటి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్