నిడదవోలు: రహదారులకు మహార్దశ
By U, VEERRAJU 85చూసినవారునిడదవోలు నియోజకవర్గoలో రహదారులు రూపురేఖలు మారుతున్నట్లు నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ శుక్రవారం అన్నారు.ఏడాది కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో దాదాపుగా రూ. 250 కోట్లతో 174. 73 కి. మీల రహదారులకు మరమ్మత్తులు జరిగాయని ఎమ్మెల్యే కందుల దుర్గేష్ అన్నారు.