మాజీ చైర్మన్‌ని కలిసిన దేవరపల్లి మండల మహిళ అధ్యక్షురాలు

62చూసినవారు
మాజీ చైర్మన్‌ని కలిసిన దేవరపల్లి మండల మహిళ అధ్యక్షురాలు
రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డిని దేవరపల్లి మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలు కడలి హైమావతి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పార్టీ మహిళా విభాగం పటిష్టత కోరకు దేవరపల్లి మండలంలో అనుసరించాల్సిన విధివిధానాలు గురించి షర్మిలారెడ్డి సలహాలు సూచనలు హైమావతికి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్