కొవ్వూరు: కూటమి ప్రభుత్వంలో అద్భుతమైన పురోగతి

79చూసినవారు
కొవ్వూరు: కూటమి ప్రభుత్వంలో అద్భుతమైన పురోగతి
కొవ్వూరులోని టీడీపీ కార్యాలయం వద్ద కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కూటమి శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరకాలంలో అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు.

సంబంధిత పోస్ట్