కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి: కందుల దుర్గేష్

64చూసినవారు
కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి: కందుల దుర్గేష్
కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నిడదవోలు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ సూచించారు. ఈ మేరకు శనివారం పెరవలి మండలం తీపర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గాజుగ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్