నిడదవోలులో 1, 05, 724 మందికి ఓటర్ స్లిప్పులు పంపిణీ

74చూసినవారు
నిడదవోలులో 1, 05, 724 మందికి ఓటర్ స్లిప్పులు పంపిణీ
నిడదవోలు నియోజకవర్గం లో 2, 13, 396 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవిలత శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2, 13, 396 మంది ఓటర్లలో ఇప్పటివరకు 1, 05, 724మందికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇంకా స్లిప్పులు అందని ఓటర్లకు సిబ్బంది అందిస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్