నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

78చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఉండ్రాజవరం సబ్ స్టేషన్లో మరమ్మతులు పనుల్లో భాగంగా ఈ నెల 4న అనగా శనివారం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని విద్యుత్ శాఖా డీఈ వీరభద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మరమ్మతుల నేపథ్యంలో సత్యవాడలో ఈ నెల 4న ఉదయం గంటల 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నామని వినియోగదారులు సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్