వచ్చే ఎన్నికల్లో వైసీపీని మరలా గెలిపించాలి

57చూసినవారు
వచ్చే ఎన్నికల్లో వైసీపీని మరలా గెలిపించాలి
పెరవలి మండలం కానూరు గ్రామంలో గడపగడపకు" ఎన్నికల ప్రచారం కార్యక్రమంల నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడ తనయుడు వరుణ్ సాయి గురువారం పాల్గొన్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలతీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీని మరలా గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్