పిఠాపురంలో ఫించన్లు పంపిణీ చేసిన నాగబాబు

60చూసినవారు
కూటమి ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. గురువారం పిఠాపురంలో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొణిదెల నాగబాబు, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నూటికి నూరుశాతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీనే 90శాతానికి పైగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్