శృంగవరంలో వరుపుల సుబ్బారావు ఎన్నికల ప్రచారం

537చూసినవారు
రౌతులపూడి మండలం శృంగవరంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళుతూ వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. వచ్చి ఎన్నికల్లో మళ్ళీ వైసీపీని గెలిపించి జగన్ను సీఎం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్