20 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్

56చూసినవారు
20 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్
రాజమండ్రి నగరంలోని బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన పి. దేవేంద్ర ఆల్కాట్ తోట సమీపంలో సారా విక్రయిస్తుండగా రెండో పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి నుంచి 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎవరైనా నాటు సారా తయారు చేసిన, విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్