ఎస్సీ, ఎస్టీ పథకాలను పునరుద్ధరించాలి

60చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఏపీ అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్ట సవరణను రద్దు చేయాలని అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజమండ్రిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ, ఎస్టీ పథకాలు తిరిగి పునరుద్ధరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్