అధికారులు సమన్వయంతో పనిచేయాలి

66చూసినవారు
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
తనిఖీ కేంద్రాల వద్ద విధులను నిర్వర్తించే వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ స్పష్టం చేశారు. బుధవారం కడియం మండలం పొట్టిలంక జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పాటించడంలో అధికారులు, సిబ్బంది జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్