రాజానగరం: రిజిస్ట్రేషన్ల కోసం కిక్కిరిసిన జనం

62చూసినవారు
రాజానగరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల కోసం వినియోగదారులు కిక్కిరిసిపోయారు. నిన్న రాత్రి 11 గంటల వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ శుక్రవారం ఉదయం కూడా భారీగా జరుగుతోంది. ఉదయం నుంచి వందల మంది రాజానగరం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో రిజిస్టర్ కార్యాలయం వినియోగదారులతో కిక్కిరిసింది.

సంబంధిత పోస్ట్