అలిఫ్ బిర్యాని పాయింట్ లో అదిరిపోయే బిర్యానీ

546చూసినవారు
అలిఫ్ బిర్యాని పాయింట్ లో అదిరిపోయే బిర్యానీ
బిర్యానినీ ఇష్టపడని వారుండరు,బిర్యాని అంటే సెకండ్లో బిర్యాని పాయింట్ కు వెళ్లి వాలిపోతారు. అలాంటి బిర్యాని ప్రియులకు అలీఫ్ బిర్యాని పాయింట్ స్పాట్ పాయింట్. అనుభవం కలిగిన మాస్టర్ చెఫ్ లచే రకరకాల ఐటమ్స్ చేయడం వీరి ప్రత్యేకత. మటన్ ధమ్ బిర్యాని, చికెన్ ధమ్ బిర్యాని,హైదరాబాదీ స్పెషల్ ఇరానీ ఛాయ్, పాయా, కిచిడి, పరోటా, కబాబ్, రంజాన్ స్పెషల్ గా హలీం ఇవన్నీ అలీఫ్ బిర్యాని పాయింట్ లో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. పుల్లల పొయ్యి మీద వంటలు చేయడం వీరి ప్రత్యేకత. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు నోటికి కావాల్సిన మంచి రుచికరమైన బిర్యాని కోసం ఆజాద్ చౌక్ దగ్గర, జాంపేట రాజమహేంద్రవరం ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్