ఉప్పలగుప్తంలో 2. 2 మిల్లీమీటర్ల వర్షపాతం

54చూసినవారు
ఉప్పలగుప్తంలో 2. 2 మిల్లీమీటర్ల వర్షపాతం
గడిచిన 24 గంటలలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో అత్యధికంగా 35. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు శనివారం ఉదయం తెలిపారు. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలంలో అత్యల్పంగా 2. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సగటున 8. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్