అమలాపురం: ఎస్పీ కార్యాలయంలో 30 ఫిర్యాదులు స్వీకరణ

83చూసినవారు
అమలాపురం: ఎస్పీ కార్యాలయంలో 30 ఫిర్యాదులు స్వీకరణ
అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 30 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. దరఖాస్తుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి ఫిర్యాదులను లిఖితపూర్వకంగా స్వీకరించారు. సమస్యలను చట్ట పరంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితంగా న్యాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్