అమలాపురం: గుండె పోటుతో యువకుడు మృతి

82చూసినవారు
అమలాపురం: గుండె పోటుతో యువకుడు మృతి
అల్లవరం మండలం గూడాలకు చెందిన రాజేశ్ (24) అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న అతను స్నేహితులతో కలిసి సాయంత్రం వరకూ డీజే బాక్సుల వద్ద డ్యాన్సులు చేశాడు. ఇంటికి వెళ్లి నిద్రపోయాక మంగళవారం గుండెపోటుకు గురవ్వడంతో రాజేశ్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. డీజే సౌండ్ వల్లే మృతి చెందాడని గ్రామస్థులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్