పారదర్శక పాలన అందించడంతోపాటు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం సమాచార హక్కు చట్టం 2005ను తీసుకువచ్చిందని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఏ షంసీ సూచించారు. అమలాపురం రూరల్ మండలం కామనగరువు రైతు సేవా కేంద్రంలో ఏవో ధర్మ ప్రసాద్ అధ్యక్షతన బుధవారం మండల స్థాయి సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. చట్టంపై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలన్నారు.