అమలాపురం పరిధిలోని కామనగరువులో నవోదయం 2. O కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనపై అవగాహన సదస్సు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. అమలాపురం ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఐదు మండలలో 01. 01. 2025 నుండి 14. 04. 2025 వరకూ 39 మంది అనధికార మద్యం షాపుల నిర్వాహకుల పై కేసులు నమోదు చేసి ఒక సుజుకి యాక్సెస్ 125 స్కూటీతో సహా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.