అమలాపురం: నేత్రపర్వంగా శ్రీవారి చక్రస్నానం

58చూసినవారు
అమలాపురం: నేత్రపర్వంగా శ్రీవారి చక్రస్నానం
అమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా 10వరోజు శనివారం స్వామివారి చక్రస్నానం అనంతరం స్వామివారి పూర్ణాహుతి నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత సుదర్శన మురళీకృష్ణాచార్యులు అర్చక బృందం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్