అమలాపురం: వేగంగా వంతెన నిర్మాణ పనులు

77చూసినవారు
అమలాపురం: వేగంగా వంతెన నిర్మాణ పనులు
అమలాపురం: ఈదరపల్లిలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న పరపల్లి వంతెన పనులు వేగంగా సాగుతున్నాయి. పాత వంతెన శిథిలం కావడంతో కొత్త వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. 9 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవుతో బెండ కెనాల్పై వంతెన నిర్మిస్తున్నారు. ఇప్పటికే పిల్లర్ల పని పూర్తయింది. నీరు తగ్గిన వెంటనే స్లాబ్ పనులు పూర్తిచేస్తామని AE రమేశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్