అమలాపురం: ముందస్తు సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న కలెక్టర్

50చూసినవారు
అమలాపురం: ముందస్తు సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న కలెక్టర్
తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఆయన అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో భాగంగా అధికారులు, ఉద్యోగులతో కలిసి భోగిమంటలను వెలిగించారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన ఉద్యోగులకు ఆయన బహుమతులు అందజేశారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్