అమలాపురం: నీటి కాలుష్యంపై కలెక్టర్ కు ఫిర్యాదు

78చూసినవారు
నీటిని కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేత ఎ. ఉమామహేశ్వరరావు కలెక్టర్ మహేష్ కుమార్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. అమలాపురం వ్యాప్తంగా వ్యర్థ జలాలను కొంతమంది పంట కాలువలలోకి విడిచిపెడుతున్నరన్నారు. అపార్ట్మెంటు వాసులు, గృహ వినియోగదారులు సెప్టిక్ ట్యాంకుల వ్యర్థ జలాలను పైపులైన్ ద్వారా పంటకాలువలలోకి విడిచిపెడుతున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్