అమలాపురం: సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు: కలెక్టర్

76చూసినవారు
అమలాపురం: సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు: కలెక్టర్
అమలాపురంలోని కలెక్టరేట్ లో ప్రజాప్రతినిధులు చమురు సంస్థల సంచారకులతో మంగళవారం కలెక్టర్ మహేష్ కుమార్ సమావేశమయ్యారు. గత ఏడాది ప్రస్తుత సంవత్సరానికి సిఎస్ఆర్ కింద కేటాయించిన నిధులు వినియోగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఓఎన్జిసి గెయిల్ సంస్థలు సిఎస్ఆర్ కింద కేటాయించే నిధులతో జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించి పంపడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్