అమలాపురం: సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా

80చూసినవారు
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ. అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం గురువారానికి 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, జీతాలు పెంచకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. తమ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్