అమలాపురంలోని గోదావరి భవన్ లో వ్యవసాయం ఉద్యానం పశుసంవర్ధనం శాఖలతో కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో సేంద్రియ వ్యవసాయం విస్తరణకు గల అవకాశాలను కొబ్బరిలో అంతర పంటలుగా కోకో, పశుగ్రాసo, పశువుల కొట్టాల విస్తరణకు ఉన్న అవకాశాలపై మండలాల వారీగా ప్రతిపాదనలను సమర్పించాలని ఆదేశించారు.