అమలాపురం: పేదల ఉచిత గృహాలను త్వరగా పూర్తి చేయాలి

75చూసినవారు
అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా నిరుపేదల కలల సౌధం సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్ నందు జిల్లా స్థాయిలో గృహ నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో శుక్రవారం సమీక్షించారు.

సంబంధిత పోస్ట్