అమలాపురం: మూడు నెలల బాలుడికి గుండె ఆపరేషన్

61చూసినవారు
అమలాపురం: మూడు నెలల బాలుడికి గుండె ఆపరేషన్
అమలాపురం రూరల్ మండలం కొంకాపల్లికి చెందిన వీరబాబు, రాణి దంపతులకు మూడు నెలల క్రితం జన్మించిన బాలుడికి పుట్టుకతో గుండెకు మూడు రంధ్రాలు ఏర్పడ్డాయి. రూ. 3 లక్షలుతో వైద్యం చేయించినా కానీ సమస్య పరిష్కారం కాలేదు. పి. గన్నవరం మండలం బెల్లంపూడికి చెందిన సామాజిక కార్యకర్త వీరన్న సీఎంఓ లెటర్ మంజూరు చేయించారు. దీంతో విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ లో మూడు నెలల బాలుడికి ఉచితంగా ఆపరేషన్ చేసినట్లు తల్లిదండ్రులు ఆదివారం చెప్పారు.

సంబంధిత పోస్ట్