అమలాపురం: గ్రీవెన్స్ ఆర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి

74చూసినవారు
గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులపై సంబంధ శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలో కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో 215 ఫిర్యాదులను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. డీఆర్ఎ రాజకుమారి డీఆర్డీఏ, డ్వామా పీడీలు జయచంద్ర గాంధీ, మధుసూదన్ అర్జీలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్